ADB: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధికారులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పెండింగ్ నోటీసులు, హియరింగ్‌లు, దరఖాస్తుల పరిష్కారంలో ప్రగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 5 తుది గడువు ఉన్నందున ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
సవరణను వేగవంతం చేయాలి: కలెక్టర్


