VSP: జిల్లాలో రేషన్ దుకాణాల్లో గతంలో రూ.67కే అందించిన కందిపప్పు రెండేళ్లుగా అందుబాటులో లేకపోవడంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.120–150 వరకు ఉండటంతో కొనుగోలు భారంగా మారిందని వాపోతున్నారు. వినాయకచవితి తమకు భారంగా మారుతోందిన కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కందిపప్పు కోసం ఎదురుచూపులు


