హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటి విడుదల

NDL: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి గత 24 గంటల్లో వివిధ ప్రాజెక్టులకు 30,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 8,000, కల్వకుర్తికి 1,600, వెలుగొండకు 3,500, ముచ్చుమర్రి కేసీకి 720, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 398 క్యూసెక్కులు కేటాయించారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో 16,415 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేశారు.