ఇంట్లో ఉండే పదార్థాలతో చుండ్రును తగ్గించుకోవచ్చు.*పుల్లటి పెరుగును జుట్టంతటికీ బాగా పట్టించి గంట తర్వాత షాంపూతో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు క్రమంగా తగ్గుతుంది. * కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి. * గ్రీన్ టీ నీటిని మాడుపై పోసి మర్దనా చేయాలి. అరగంట ఆగి చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.
ఆరోగ్యం
చుండ్రును తగ్గించాలంటే?


