పాలకూర, మెంతికూర, గోంగూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో షుగర్ పెరగకుండా సహాయపడుతుంది. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. జామకాయ రక్తంలో చక్కెర పెరుగుదలను నెమ్మదిస్తుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. బాదం, వాల్‌నట్స్ మంచి కొవ్వులు, ప్రోటీన్‌తో షుగర్‌ను స్థిరంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే?


