హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మచ్చలేని నాయకుడు బొమ్మ మహేష్‌ కుమార్ గౌడ్'

NZB: 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు PCC చీఫ్ బొమ్మ మహేష్‌ కుమార్ గౌడ్ అని DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. మహేష్ కుమార్ రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆటో నగరంలోని వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అభినందన సభ నిర్వహించారు. ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని పేర్కొన్నారు.