NZB: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సంఘం కార్యాలయంలో ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు టీఎన్‌జీవోస్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణ
'మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కపాడుదాం'


