WGL: దుగ్గొండి(M)లోని గిర్నీబావి MJP గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను RCO శ్రావణ్ కుమార్ పరిశీలించారు. RO ఫిల్టరేషన్ యూనిట్లు, నీలి ట్యాంకుల పనితీరు, నీటి శుద్ధి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్‌ను నిరంతరం నిర్వహించాలని, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
తెలంగాణ
MJP గురుకుల వాటర్ ప్లాంట్‌ను పరిశీలించిన: RCO


