NDL: నంద్యాల జిల్లాలోని కొలనుభారతి క్షేత్రంలో కొబ్బరి చిప్పల టెండర్ విషయంలో TDP నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. MLA జయసూర్య అనుచరులు లింగస్వామి గౌడ్, చంద్రశేఖర్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఎదుటే రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. అటు, గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఈవో సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
కొబ్బరి చిప్పల టెండర్.. TDP నేతల వర్గపోరు!


