JN: రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో 29 ఎకరాల భూదాన్ భూమిని తాను ఆక్రమించానంటూ మంత్రి పొంగులేటి చేసిన ఆరోపణలను MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ భూమి తనదేనని నిరూపిస్తే MLA పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనకు చట్టబద్ధంగా కేవలం ఎకరం 10 గుంటల భూమి మాత్రమే ఉందని తెలిపారు.
తెలంగాణ
ఆ భూములన్నీ నావని నిరూపిస్తే రాజీనామాకు సిద్దం


