HYD: హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ ఎరవత్రి పాల్గొన్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. బీసీలందరూ ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పద్మశాలీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి'


