MNCL: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్, వైస్ ఛైర్మన్ కొల్లకుంట నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల గణనలో ఓబీసీ కాలం చేర్చాలని, బీసీ మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
'బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి'


