హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ ఎంపిక

MDK: BJPఎస్సీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షులు మస్కూరి బాల్‌రాజు నేతృత్వంలో 35 మందితో నూతన జిల్లా కమిటీని నియమించారు. కమిటీలో 8 మంది మహిళలకు స్థానం కల్పించి నియామక పత్రాలు అందజేశారు. అలాగే సంత్ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా పవిత్ర మట్టి కలశాన్ని పార్టీకి అందించారు. గ్రామస్థాయిలో కలశ యాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.