KMM: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉన్న 10,955 కేసులు పరిష్కరించామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఇందులో 985 ఎఫ్‌ఐఆర్ కేసులు, 3301 ఈ-పెట్టీ కేసులు, 6621 డ్రంకెన్ డ్రైవ్ కేసులు, 48 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 10,955 కేసుల పరిష్కారం: సీపీ


