హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్ కేసులు పరిష్కారం ఎన్నంటే..?

ASF: జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల సమ్మతితో 1,264 కేసులకు పరిష్కారం లభించింది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ శారదాదేవి మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వివాదాలకు స్వస్తి పలికి రాజీమార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదాలతో ఇబ్బందులు పడుతున్న వారికి లోక్ అదాలత్ మంచి అవకాశం అన్నారు.