VKB: వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూర్, కొడంగల్, వికారాబాద్ కోర్టుల్లో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 7,353 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భూమి కేసులు 26, క్రిమినల్ కేసులు 3,714, ప్రిలిటిగేషన్ కేసులు 3,613 ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ
లోక్ అదాలత్లో 7,353 కేసులు పరిష్కారం


