నారాయణపేట పట్టణ శివారులోని ప్రభుత్వ భూమికి అనుకుని ఉన్న సర్వే నంబర్ 59, 60లలో పట్టా భూముల సమస్యను పరిష్కరించాలని బాధితులు సీవీఆర్ భవన్‌లో మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. సంబంధిత సర్వే నంబర్ గల భూమిలో 225 మందికి ప్లాట్లు ఉన్నాయని సర్వే చేయించి హద్దులు గుర్తించి ప్లాట్లు చేసి బాధితులకు అప్పగించాలని కోరారు.
తెలంగాణ
భూమి సమస్యను పరిష్కరించాలని వినతి


