HNK: జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీసీసీ చీఫ్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ పూనమ్ చంద్రకళ ఆదేశాల మేరకు నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. పీడీఎఫ్, పత్రాలతో దరఖాస్తును ఈ నెల 16 అందజేయాలని అన్నారు.
తెలంగాణ
అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం


