SRD: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నూతన కమిటీని అధ్యక్షుడు చంటి ప్రభు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కె. ప్రవీణ్ కుమార్, టి. పురుషోత్తం, కృష్ణ, యాకూబ్, ప్రధాన కార్యదర్శులుగా కొతూర్ శ్రీకాంత్, ముంగల రాజేందర్ ఎంపికయ్యారు. సోషల్ మీడియా కన్వీనర్‌గా దినకర్ తో పాటు జిల్లా కార్యదర్శులు, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ సభ్యుల పేర్లను కమిటీలో ఖరారు చేశారు.
తెలంగాణ
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గం ప్రకటన


