PDPL: రామగుండం మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. గోదావరిఖనిలో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 11 నుంచి 13 వరకు బెల్లంపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ నీరజ, పీఈటీలు హకీమ్, రాంప్రసాద్ తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సాఫ్ట్ వాల్ పోటీలకు విద్యార్థులఎంపిక


