హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీ బాల సాహిత్య పురస్కారాలు అందజేత

SRCL: రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన రేగులపాటి రంగినేని లక్ష్మి బాల సాహిత్య పురస్కార సభకు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. మోహన్ అధ్యక్షత వహించారు. 2024 సంవత్సరానికి అఖిల వెంకట సుబ్బలక్ష్మి, 2020 సంవత్సరానికి లక్ష్మి, 2026 సంవత్సరానికి డా.'సిరి'కి పురస్కారాలు అందజేశారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు బాల సాహిత్య కార్యశాలలు దోహదపడతాయన్నారు.