SRCL: వేములవాడ పట్టణంలోని పలు యూత్ సంఘాల ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు కౌన్సిలర్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాహారతిలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ప్రజలు గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలి అన్నారు.
తెలంగాణ
ఘనంగా గణేష్ ఆగమన్ వేడుకలు


