JN: జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన చింతల మహేశ్ దంపతులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి ఊరెల్లారు. శనివారం రాత్రి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం, బీరువా పగలగొట్టి ఉంది. అందులో ఉన్న ఒక జత బంగారు కమ్మలు, 10 తులాల వెండి పట్టీలు, రూ. 20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఇంటి తాళం పగలగొట్టి చోరీ..!


