MHBD: జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా పరిధిలో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 637 (సివిల్, క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద బీమా) కేసులు, 11,465 ప్రీ లిటిడగేషన్ కేసులు (బ్యాంకు లోన్ రికవరీలు, సైబర్ క్రైమ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు) పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతీ మురారి తెలిపారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 637 కేసులు పరిష్కారం


