హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ

WGL: మాజీ మంత్రి కొండా సురేఖ ఇంట్లో నేడు ఉదయం 9 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది. సురేఖతో పాటు, మాజీ MLC కొండా మురళి పాల్గొననున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు మురళి ఫోన్ చేసి సమావేశానికి రావాలని సూచించారు. సురేఖకు ముఖ్య పదవి దక్కనుందని కార్యకర్తలకు తెలిపినట్లు సమాచారం. కార్యకర్తల సమావేశం అనంతరం నేడు కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నారు.