హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: నగరంలోని 11 కేవీ ఇండస్ట్రియల్ ఫీడర్ ఏరియాలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఆదివారం కరెంటు సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఇండస్ట్రియల్ ఏరియా, మానేరు నగర్, పద్మానగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.