2026 ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు మ్యాచుల సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. నాకౌట్ మ్యాచుల్లో కొన్ని మ్యాచులను అరగంట ముందుకు మార్చారు. మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచులు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మ.1:30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచులు మ.2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మహిళల క్రికెట్ మ్యాచుల సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
క్రీడలు
టీమిండియా షెడ్యూల్‌లో మార్పులు


