హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ ఔట్‌పై కామెంట్.. పాక్ క్రికెటర్ నవ్వులపాలు!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అతడిని నవ్వులపాలు చేశాయి. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్.. పాక్‌పై అదరగొట్టాడు. అయితే, తన బౌలింగ్‌లో సచిన్ ఔటైనా సరే థర్డ్ అంపైర్ లైఫ్ ఇచ్చాడంటూ సయీద్ ఆరోపించాడు. దీంతో పాకిస్తాన్ మాజీ ప్లేయర్లకు కాస్త కూడా కామన్‌సెన్స్ ఉండదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.