NTR: కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి రక్తనమూనాలను ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు సేకరించారు. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం లభ్యంకాలేదు. ఈ తరుణంలో ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుందని సిట్ అధికారులు భావిస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్
సాయికృష్ణ తల్లి రక్త నమూనాల సేకరణ


