హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్ ఎన్నికలు.. తిరుపతిలో కొత్త వాదనలు!

TPT: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. కార్పొరేషన్‌లో బ్రాహ్మణులకు నాలుగు కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే SC సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని కోరుతున్నాయి.