హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLC శ్రీకాంత్‌కు కీలక బాధ్యతలు

CTR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఆయన్ను నియమించింది. దీంతో శ్రీకాంత్ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేస్తూ వ్యూహాలు రూపొందించనున్నారు.