NDL: విద్యుత్ బస్సుల సాకుతో పినాకిల్ అనే ప్రైవేటు సంస్థకు ఆర్టీసీని అమ్మవద్దని సీటీయు పట్టణ కార్యదర్శి శివరాం ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు. ఆర్టీసీని రక్షించాలని కోరుతూ ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం దారుణం’


