BHNG: స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిత్యాన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం సుమారు 5 వేల మందికి పైగా భక్తులు నిత్యాన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని అర్చకులు తెలిపారు.
తెలంగాణ
5 వేల మందికి అన్నప్రసాద వితరణ


