PDPL: కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం గిరి ప్రదక్షిణ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు స్వామివారికి ఫల, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు అయ్యప్ప శరణుఘోషతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. భజనలు, అయ్యప్ప నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
తెలంగాణ
VIDEO: కోరుట్లలో ఘనంగా గిరి ప్రదక్షిణ వేడుకలు


