హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకచవితి.. TGSRTC స్పెషల్ బస్సులు

HYD: వినాయకచవితి సందర్భంగా భక్తులకు TGSRTC శుభవార్త తెలిపింది. ఈనెల 14 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. JBS, MGBS మీదుగా ఖైరతాబాద్, బాలాపూర్ గణపతులను దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.