హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూల ధరలకు రెక్కలు

NLR: వినాయక చవితి సందర్భంగా పూలకు గిరాకీ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. సంగం, ఆత్మకూరు ప్రాంతంలో శుక్రవారం నుంచి వివిధ రకాల పుష్పాలకు డిమాండ్ పెరిగింది. శ్రావణమాసం ప్రారంభానికి ముందు మూర పూలు రూ. 30 ఉండగా, ప్రస్తుతం రూ. 60కి చేరాయి. వినాయక చవితి నేపథ్యంలో రూ. 90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు.