హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్ఐ

కోనసీమ: రామచంద్రపురం ఎస్‌ఐ నాగేశ్వరరావు వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో వివాదాస్పద, అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో గ్రూప్ అడ్మిన్లతో సమావేశమై, అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.