హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌశలం ద్వారా 74 మందికి ఉద్యోగాలు'

NLR: కలెక్టర్ ఆదేశాలతో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో నెల్లూరు తిక్కన ప్రాంగణంలో జెడ్ఎఫ్ రేన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 114 మంది అభ్యర్థులు హాజరుకాగా, 74 మంది ఎంపికై నియామక పత్రాలు అందుకున్నట్లు అధికారి డి.వసుమతి తెలిపారు.