హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలు దాటుతున్న ప్రచారంలో నిజం లేదు: డీఎస్వో నిత్యానంద్
★ పోతంశెట్టిపల్లిలో చీరకు మంటలు.. మహిళ సజీవ దహనం
★ బిజిలీపూర్‌లో అదృశ్యమైన వ్యక్తి తన పొలంలో విగత జీవిగా లభ్యం
★ బీసీ మహిళల నుంచి ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్