E.G: రాజానగరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులకు సహకరించాలని సీఐ వీరయ్య గౌడ్ కోరారు. శనివారం సాయంత్రం గణేశ్ మండపాల నిర్వహణ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై ప్రారంభ పూజ నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవాల్లో నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ


