NZB: ఆర్మూర్ నలంద హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన అర్బన్ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. మండల విద్యాశాఖ అధికారి రవీందర్ హాజరై విద్యార్థులను అభినందించారు. మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను తదుపరి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడా పోటీలు ముగింపు


