KNR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డా. డీ.శ్రీనివాస్‌రెడ్డి బీఎల్‌ఓలకు సూచించారు. మానకొండూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. హియరింగ్స్, అనామలీస్, నో మ్యాపింగ్ అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆదేశించారు.
తెలంగాణ
'అర్హత ఉన్న ఓటు తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'


