హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు'

కోనసీమ: వినాయక చవితి సందర్భంగా ఈ నెల 14న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కార్యాలయం సూచించింది.