హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అసెంబ్లీ సాక్షిగా మంత్రి తప్పు ఒప్పుకున్నారు'

HYD: అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. డిసెంబర్ 2025లో అప్లోడ్ చేసిన లిస్ట్ వల్లే 22A తప్పిదం జరిగిందని చెప్పారన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పలేదని, నిషేధిత జాబితాలో పెట్టిన భూములు ఎప్పుడు తొలగిస్తారో చెప్పలేదని హరీష్ రావు పేర్కొన్నారు.