హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణహిత గణేష్ విగ్రహాల పంపిణీ

HYD: సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో పర్యావరణహిత మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.