హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక్ అదాలతో ద్వారా 9 కేసులు రాజీ

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సంబంధించి తొమ్మిది కేసులు రాజీ అయినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అనధికారిక మద్యం అమ్మకాలు కేసులలో 8, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్న కేసులలో ఒకటి మొత్తం తొమ్మిది కేసులలో రూ. 26,517 వేలు అపరాధ రుసుము చెల్లించారని పేర్కొన్నారు.