CTR: జిల్లాల పరిధిలో అరుదైన ఖనిజ నిక్షేపాల అన్వేషణకు మైనింగ్ డిగ్గింగ్ కోర్ ఇండియా లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ‘ఒంటిల్ల–చంద్రగిరి మినరల్ బ్లాక్’లో భాగంగా చిత్తూరు జిల్లా పరిధిలోని వెదురుకుప్పం, పెనుమూరు మండలాలతో పాటు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాల్లో అన్వేషణ సాగనుంది.
ఆంధ్రప్రదేశ్
ఖనిజాల అన్వేషణకు ప్రభుత్వం అనుమతి


