హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట స్వామివారికి భారీగా ఆదాయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.11,12,540, కార్ పార్కింగ్‌తో రూ.5 లక్షలు, VIP దర్శనాలతో రూ.3,19,650, బ్రేక్ దర్శనాలతో రూ.2,56,200, ప్రధాన బుకింగ్‌లతో  రూ.2,46,950, వ్రతాలతో రూ.1,94,000, లీజుల‌తో రూ.13,70,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.45,75,505 ఆదాయం వచ్చింది.