హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుపతిలో పండుగ సందడి షురూ...!

TPT: తిరుపతి నగరంలో రెండు రోజుల ముందే వినాయక చవితి సందడి కనిపిస్తోంది. గాంధీ రోడ్డు, మున్సిపల్ కార్యాలయం, ఆర్సీ రోడ్డు, అన్నా రావు సర్కిల్, ప్రకాశం రోడ్డు, తిరుచానూరు రోడ్డు ప్రాంతాల్లో రోడ్లపై బొజ్జ గణపయ్యలు విక్రయాలకు భారులు తీరాయి. చవితి పూజా సామాగ్రి, మారేడు దళములు, దర్పలు పండ్లు పూలు, చెరుకులు, వంటి విక్రయాలతో నగరం సందడిగా మారింది.