MBNR: జిల్లా కేంద్రంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 3,200 కేసులకు పరిష్కారం లభించినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు, కోర్టు డ్యూటీ అధికారులను ఆమె అభినందించారు. పరిష్కారమైన వాటిలో 432 ఎఫ్‌ఐఆర్ కేసులు, 752 డీడీ కేసులు, 1,988 పెట్టి కేసులు, 57 సైబర్ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
తెలంగాణ
3,200 కేసులు పరిష్కారం: ఎస్పీ


